నాన్ వెజ్ విషయంలో ఎలాంటివి తీసుకోకూడదు..? 

సాక్షి లైఫ్ : నాన్ వెజ్ విషయంలో ఎలాంటివి తీసుకోకూడదు..? మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? శారీరక ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? ఇన్ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే హెల్తీ గా ఉండొచ్చా..? మహిళల్లో సంతాన లేమి సమస్యలకు ప్రధాన కారణాలు..?
 హెల్తీగా ఉండాలంటే..లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పు, చేర్పులు చేసుకోవాలి..? ఒత్తిడిని ఎలా తగ్గించు కోవాలి..? 

ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఎలాంటి జీవన శైలి అవసరం..? జనెటిక్ ప్రాబ్లమ్స్ ను ఎలా నియంత్రించవచ్చు..? హెల్తీ లైఫ్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకో కూడదు..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇదికూడా చదవండి.. న్యూ స్టడీ : ఆకస్మిక మరణాలకు కోవిడ్ కారణం కాదు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : non-veg
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com