Constipation Worse : మలబద్ధకం తగ్గకపోవడానికి టాయిలెట్‌లో మొబైల్ చూడడం కూడా ఒక కారణమా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయా?మొబైల్ చూస్తూ టాయిలెట్‌కు వెళ్లే అలవాటు వల్ల మలవిసర్జన సహజ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడుతుంది? Constipation పదేపదే వస్తుంటే టాయిలెట్‌లో మొబైల్ వాడే అలవాటును మార్చడం ఎంత ముఖ్యమో?మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి అలవాట్లు పాటించాలి..? టాయిలెట్‌లో మొబైల్ వాడటం వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమిటి? మలబద్ధకం తగ్గాలంటే టాయిలెట్‌కు వచ్చిన వెంటనే మలవిసర్జన చేయడం ఎందుకు ముఖ్యం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

టాయిలెట్‌లో మొబైల్ చూస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? ఇది మలబద్ధకానికి కారణమవుతుందా?టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుందా? మలబద్ధకం తగ్గకపోవడా నికి టాయిలెట్‌లో మొబైల్ చూస్తూ ఎక్కువ సమయం గడపడం కూడా ఒక కారణమా?

 మలవిసర్జన కోసం ఎంతసేపు టాయిలెట్‌లో కూర్చోవాలి? మలబద్ధకం తరచూ వస్తుంటే ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.