Acupuncture effect : అసలు ఆక్యుపంక్చర్ వైద్య విధానం నొప్పుల నివారణలో నిజంగానే ప్రభావవంతంగా పనిచేస్తుందా..?
సాక్షి లైఫ్ : మెడ వెనుక భాగంలో ఉండే పాయింట్లు ఒత్తిడిని, మానసిక ఆందోళనను నివారించడంలో ఎలా సహాయపడతాయి? కాలిపై ఉండే 'ST36' పాయింట్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శారీరక శక్తిని ఎలా పెంచుతుంది? గర్భిణీ స్త్రీలు, గుండె జబ్బులు ఉన్నవారు లేదా పేస్‌మేకర్ అమర్చిన వారు ఆక్యుపంక్చర్ తీసుకోవడం సురక్షితమేనా..? మెడనొప్పి, భుజాల బిగుతును వదిలించుకోవడానికి నిపుణులు ఏ ఆక్యుపంక్చర్ పాయింట్లను ఎంపిక చేస్తారు?
కీళ్లవాతం, మోకాళ్ల నొప్పుల వాపును తగ్గించడంలో ఈ సూదుల చికిత్స ఎలాంటి పాత్ర పోషిస్తుంది? శరీరంలోని కీలక ఆక్యుపంక్చర్ పాయింట్లు, చేతి వేళ్ల మధ్య ఉండే 'LI4 హెగు' పాయింట్‌ను ఒత్తితే తలనొప్పి, దంతాల నొప్పులు ఎందుకు తగ్గుతాయి?అసలు ఆక్యుపంక్చర్ వైద్య విధానం నొప్పుల నివారణలో నిజంగానే ప్రభావవంతంగా పనిచేస్తుందా? ఈ సాంప్రదాయ చైనీస్ వైద్య ప్రక్రియ వెనుక ఉన్న ఆధునిక శాస్త్రీయ దృక్పథం ఏమిటి?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
శరీరంలో సూదులను గుచ్చడం ద్వారా దీర్ఘకాలిక నొప్పులు ఎలా తగ్గుముఖం పడతాయి? మైగ్రేన్, తీవ్రమైన తలనొప్పి సమస్యలను తగ్గించడానికి ఆక్యుపంక్చర్‌లో ఏయే పాయింట్లు అత్యంత కీలకమైనవి? వెన్నునొప్పి, నడుమునొప్పితో బాధపడేవారికి ఈ థెరపీ ద్వారా శాశ్వత ఉపశమనం లభించే అవకాశం ఉందా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చరిస్ట్ అండ్ న్యాచురోపతిస్ట్ బీ.వల్లీ వసంతం సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
