గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు.. 

షేర్ చేయండి:
గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు.. 

సాక్షి లైఫ్ : మన గుండె మొత్తం శరీరంలో రక్త ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. గుండె సరిగ్గా పని చేయనప్పుడు, హృదయ స్పందన నెమ్మదిగా కొట్టుకుంటుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. దీనినే వైద్య పరిభాషలో "బ్రాడీకార్డియా" అని అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.  ఎందుకంటే గుండె సంకోచించినప్పుడు, ప్రతి సంకోచంతో శరీరానికి తగినంత ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని పంప్ చేయలేదు. ఇది గుండె ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో సమస్య వల్ల కావచ్చు, అంటే గుండె సహజ పేస్‌మేకర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అన్నమాట.  

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

హార్ట్ రేట్ తగ్గినప్పుడు ఈ లక్షణాలు..  

ఒక్కోసారి బ్రాడీకార్డియా ఎటువంటి లక్షణాలు కొందరిలో కనిపించక పోవచ్చు. ఇంకొందరిలో అయితే దీని కారణంగా ఈ కింది లక్షణాలు ఉండవచ్చు.

అలసట లేదా బలహీనమైన అనుభూతి
తల తిరగడం
గందరగోళం
 మూర్ఛలు
ఊపిరి ఆడకపోవడం
వ్యాయామం చేసేటప్పుడు ఇబ్బంది
 చాలా తీవ్రమైన సందర్భాల్లో కార్డియాక్ అరెస్ట్.. 

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.