LDCT Scan vs Chest X-Ray vs CT Scan : సాధారణ ఛాతి ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌తో పోలిస్తే ఎల్ డి సీటీ స్కాన్ ఎలా భిన్నంగా ఉంటుంది..?
సాక్షి లైఫ్ : ధూమపానం చేసే మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి..? పురుషులతో పోలిస్తే మహిళల శరీర నిర్మాణం లేదా హార్మోన్ల ప్రభావం ఇందులో ఏమైనా పాత్ర పోషిస్తుందా..? ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి..? ఎలాంటి సంకేతాలను మహిళలు నిర్లక్ష్యం చేయకూడదు..?
Low-Dose CT Scan అంటే ఏమిటి? ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంలో Low-Dose CT Scan ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది? ధూమపానం చేస్తున్న లేదా గతంలో ఎక్కువకాలం ధూమపానం చేసిన మహిళలు ఈ పరీక్షను ఎప్పుడు చేయించుకోవాలి?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ధూమపానం పూర్తిగా మానేస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుంది? కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న మహిళలు తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలు ఏమిటి? ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఎంతవరకు నివారించవచ్చు? మహిళల్లో అవగాహన పెంచేందుకు వైద్యులు ఇవ్వాలనుకునే ముఖ్యమైన సందేశం ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ డా. కృష్ణ మణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
