సాక్షి లైఫ్ : వైట్ లంగ్ సిండ్రోమ్ వ్యాధికి కారణం..? తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు విడుదలయ్యే తుంపర్ల ద్వారా మరొక వ్యక్తికి సోకుతుంది. అంతేకాకుండా, ఇది మురికి చేతుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి పరిశుభ్రంగా ఉండడం చాలా మంచిదని వైద్యనిపుణులు వెల్లడి స్తున్నారు.
వైట్ లంగ్ సిండ్రోమ్ లక్షణాలు..
దగ్గు ,జలుబు
ముక్కు కారటం, అలెర్జీ
గొంతు నొప్పి
జ్వరం
ఆయాసం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది