Medical Tests : అల్ట్రాసౌండ్, MRI, బయాప్సీ ఎప్పుడు అవసరమవుతాయి..?
సాక్షి లైఫ్ : రొమ్ము క్యాన్సర్ తొలి లక్షణాలు ఏమిటి..? రొమ్ములో గడ్డ ఉంటే అది ఎప్పుడూ క్యాన్సరేనా? నొప్పి లేని గడ్డ ఎక్కువ ప్రమాదకరమా..? రొమ్ము ఆకారం లేదా పరిమాణంలో మార్పు వస్తే వెంటనే ఏం చేయాలి..? చనుమొన నుంచి స్రావం, ముఖ్యంగా రక్తంతో కూడినది వస్తే దేనికి సంకేతం? చనుమొన లోపలికి ముడుచుకు పోవడం ఆందోళన కలిగించాల్సిన విషయమా? రొమ్ము చర్మం నారింజ తొక్కలా గుంతలు పడటం దేనికి సూచన..? చంకలో వాపు లేదా గడ్డలు రావడానికి కారణాలేమిటి..?
హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటే ప్రమాదం ఎంత పెరుగు తుంది? మెనోపాజ్ సమయంలో రొమ్ము నొప్పి లేదా బరువుగా అనిపించడం సాధారణమేనా? మెనోపాజ్ ఆలస్యంగా వస్తే క్యాన్సర్ అవకాశాలు ఎక్కువా? అధిక బరువు, ఊబకాయం ముప్పును ఎలా పెంచుతాయి? కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే కుటుంబ సభ్యుల్లో మరొకరికి వచ్చే అవకాశం ఎంత? BRCA జన్యు పరీక్ష ఎవరు చేయించుకోవాలి?
మద్యపానం, ధూమపానం, నిశ్చల జీవనశైలి ప్రభావం ఎంత? మామోగ్రామ్ అంటే ఏమిటి, దీన్ని ఎలా చేస్తారు? ఏ వయసు నుంచి మామోగ్రామ్ చేయించుకోవాలి? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవడం మంచిది? ఈ పరీక్ష చేసేటప్పుడు నొప్పిగా ఉంటుందా?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
మామోగ్రామ్లో ఉపయోగించే రేడియేషన్ హానికరమా? పరీక్షకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రిపోర్టులో కనిపించే BI-RADS స్కోరు అంటే ఏమిటి? రొమ్ము కణజాలం దట్టంగా ఉంటే మామోగ్రామ్ ఒక్కటే సరిపోతుందా?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
