videos
ఆక్యుపంచర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్..?
సాక్షి లైఫ్ : ఆక్యుపంచర్ వైద్య విధానం ఏ దేశానికి చెందింది..? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చిన్నారులకు కూడా పనిచేస్తుందా..? మధుమేహ సమస్య ఉన్నవారికి ఆక్యుపంచర్ లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..? చిన్న సూదితో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా..? ఎలా సాధ్యం..? ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో క్యాన్సర్ కు చికిత్స ఉందా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
