videos
ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించడం వల్ల ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించవచ్చా..?
సాక్షి లైఫ్ : ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించగల పానీయాలు ఏమైనా ఉన్నాయా? నిద్ర శరీరంలో ఇన్ ఫ్లమేషన్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఒత్తిడి ఇన్ ఫ్లమేషన్ కు దోహదపడుతుందా..? దానిని ఎలా నిర్వహించ వచ్చు? ఊబకాయం ఇన్ ఫ్లమేషన్ మధ్య సంబంధం ఉందా?శోథ నిరోధక ఆహారాలు ఫలితాలను చూపించడానికి ఎంత సమయం పడుతుంది? క్రమం తప్పకుండావ్యాయామం చేయడం వల్ల ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. ప్రత్యూష సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
