విటమిన్ "సి" జలుబు వ్యవధిని తగ్గించగలదా?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : జలుబు చికిత్సకు ఉత్తమంగా పనిచేసే నిర్దిష్ట రకమైన విటమిన్ సి ఉందా? విటమిన్ "సి" అధికంగా ఉండే నారింజ రసం జలుబు నివారణకు సహాయపడుతుందా? విటమిన్ "సి" మీకు జలుబు రాకుండా నిరోధించగలదా? జలుబు చికిత్సకు మీరు ఎంత మోతాదులో విటమిన్ "సి" తీసుకోవాలి? సాధారణ జలుబుకు ఏవైనా సహజ నివారణలు ఉన్నాయా? విటమిన్ సి సహాయపడే జలుబు లక్షణాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. ప్రత్యూష సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.