videos
ఒత్తిడి వల్ల స్త్రీలలో జుట్టు రాలడం పెరుగుతుందా..?
సాక్షి లైఫ్ : స్త్రీలలో జుట్టు రాలడం అనేది మెనోపాజ్ తో ముడిపడి ఉంటుందా? ఆహారం స్త్రీలలో జుట్టు రాలడాన్ని ప్రభావితం చేస్తుందా?స్త్రీలలో జుట్టు రాలు సమస్యను నిరోధించడానికి సహజ నివారణలు ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. మణికాంత్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
