videos
ఈ 10 ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు..?
సాక్షి లైఫ్ : వయస్సు, జీవనశైలి ఆధారంగా ఎలాంటి కీలకమైన టెస్టులు చేయించాలి..?వార్షిక వైద్య పరీక్షలు, డయాగ్నొస్టిక్ టెస్టులు ఆరోగ్య నిర్వహణలో ఎంత ముఖ్యం? ఆరోగ్యంగా ఉండడానికి ఈ 10 డయాగ్నొస్టిక్ టెస్టులు ఎప్పుడు చేయాలి..? ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఎన్నాళ్లకోసారి చేయించు కోవాలి..? డయాగ్నొస్టిక్ టెస్టుల ద్వారా అనారోగ్య సమస్యలు ముందుగా ఎలా గుర్తించవచ్చు..? ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, డయాగ్నొస్టిక్ టెస్టులు చేయించడానికి సంబంధం ఏమిటి..? ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టుల ప్రాముఖ్యతను తెలుసుకోవడం ఎందుకు అవసరం..? ఆరోగ్యవంతమైన జీవనశైలికి అనుగుణంగా, ఆరోగ్య పరీక్షలు ఎలా సహాయపడతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. శైలజ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
