అల్లోపతి ప్రాక్టీషనర్లు సాధారణంగా రోగులతో ఎలా వ్యవహరిస్తారు..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి? అల్లోపతి, యునాని వైద్యం రోగ నిర్ధారణ, చికిత్సను ఎలా అనుసరిస్తాయి?యునాని మెడిసిన్ అంటే ఏమిటి..? యునాని వైద్యం ప్రాథమిక సిద్ధాంతాలు ఏమిటి? యునాని తత్వశాస్త్రం ఆరోగ్యం వ్యాధిని ఎలా చూస్తుంది..? అల్లోపతిలో సాధారణంగా ఏ రకాల చికిత్సలను ఉపయోగిస్తారు? యునాని వైద్యంలో ఏ రకమైన చికిఅల్లోపతి చికిత్సల సమర్థత ఎలా అంచనా వేస్తారు..? యునాని ఎలాంటి చికిత్సలకు పనిచేస్తుంది. ఇది అల్లోపతి వైద్యం కంటే నుండి ఎలా భిన్నంగా ఉంటుంది..? యునానిచికిత్సలో రోగి పరస్పర చర్య అల్లోపతిలో ఎలా భిన్నంగా ఉంటుంది..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునాని డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.