ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇన్ఫ్లమేషన్ తో పోరాడటానికి ఎలా సహాయ పడతాయి?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : చేప నూనె లేదా యాంటీఆక్సిడెంట్లు వంటి సప్లిమెంట్లు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయా..? దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ మొత్తం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇన్ఫ్లమేషన్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయి..? ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఒత్తిడి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను కలిగిస్తుందా? పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ను తగ్గించుకోవచ్చా..? ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడే పానీయాలు ఏమిటి..? ఇన్ఫ్లమేషన్ ను నివారించడానికి ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. జ్యోత్స్న తేజ రామిశెట్టి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.