ఎక్స్-రే రేడియేషన్ వల్ల కలిగే నష్టాన్ని శరీరం ఎలా సరిచేస్తుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఎక్స్‌రేలు క్యాన్సర్‌కు దారితీసే సెల్యులార్ నష్టాన్ని ఎలా కలిగిస్తాయి? కొన్ని రకాల ఎక్స్‌రే ఇమేజింగ్ కంటేసిటి స్కాన్‌లు వంటివి ఎక్కువ హానికరమా? వైద్య నిపుణులు రోగులకు ఎక్స్‌రే ఎక్స్‌పోజర్ ప్రమాదాలను ఎలా తగ్గించవచ్చు? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్టు డా. శరత్ చంద్ర రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.