జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఏ వయస్సులో పిల్లల్ని కంటే మంచిది..? ఉదయాన్నే లేవగానే ఎలాంటి పనులు చేయాలి..? పొద్దున్నే లేవగానే ఎలాంటి పనులు చేయకూడదు..? హెల్త్ విషయంలో ఆరోగ్యంగా ఉండాలంటే..ఏ ఏ సీడ్స్ తినాలి..? సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?ప్రెగ్నెన్సీ కోసం భార్య ,భర్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ప్రకృతిలో ఏ సమయంలో గడిపితే హెల్తీ గా ఉండొచ్చు..? న్యాచురల్ గా బ్రతకడం అంటే..? ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఎన్నిరోజుల ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పాటించ గలిగే సాధారణ ఆరోగ్య సూత్రాలు..అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.