videos
ప్రొస్టేట్ గ్రంథి వాపునకు కారణాలు..?
సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ గ్రంథి వాపునకు కారణాలేంటి..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..? ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స అవసరమవుతుంది..? ఎలాంటి అలవాట్లు ఉన్నవారిలో ప్రొస్టేట్ గ్రంథి వాపు వచ్చే ప్రమాదం ఉంది..? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. సంపత్ కుమార్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
