videos
యూరిక్ యాసిడ్ ను తగ్గించే ఫుడ్
సాక్షి లైఫ్ : యూరిక్ యాసిడ్ మన కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. మూత్రం ద్వారా బయటకు పోతుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు కొన్నిసమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగితే, అది శరీరంలోని చిన్న కీళ్లలో పేరుకుపోయి గౌట్ సమస్యను కలిగిస్తుంది. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లు , కిడ్నీల వైఫల్యానికి దారితీయవచ్చు. దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకోసం ఏమి చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం..
