ఆర్గాన్ డొనేషన్ విషయంలో ఉండే అపోహలు ఏమిటి..?

సాక్షి లైఫ్‌ : అవయవ దానం: ఏయే అవయవాలు దానం చేయవచ్చు? అవయవ దానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నతమైన ప్రక్రియ. అయితే, దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి లైఫ్‌ ఆర్గాన్ డొనేషన్ పై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది. అందుకోసం ప్రత్యేకంగా ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సత్యనారాయణతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. అవయవ దానం ప్రాముఖ్యత, ఏ అవయవాలు దానం చేయవచ్చు,ప్రజల్లో అవగాహన పెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన సాక్షి లైఫ్ కు తెలిపారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com