videos
మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?
సాక్షి లైఫ్ : మెనోపాజ్ డిప్రెషన్‌ను తగ్గించడానికి ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? మెనోపాజ్ వల్ల వచ్చే డిప్రెషన్‌ను ఎలా గుర్తించాలి? భార్య, భర్తల దాంపత్యం ఎలా వుండాలి..? ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? డిప్రెషన్, మెనోపాజ్ లక్షణాలు ఒకేలా ఉంటాయా?మెనోపాజ్ డిప్రెషన్‌కు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) సహాయపడుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
