యాంటీ ఏజింగ్‌ విషయంలో మునగాకు పొడి ఎంతబాగా పనిచేస్తుందో తెలుసా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ :చర్మ ఆరోగ్యం, శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి లేదా అలసటను తగ్గించడానికి పనిచేస్తుందా..? మునగాకు మానసిక పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? మునగాకుతో ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా..? రోగనిరోధక వ్యవస్థ పనితీరు విషయంలో మునగాకు పౌడర్ ఎలా దోహదపడుతుంది? మునగాకు పొడి అందరూ తీసుకోవచ్చా..? గుండె ఆరోగ్యానికి మునగాకు పొడి ఎలా ఉపయోగపడుతుంది? రక్తంలో చక్కెర స్థాయిలపై మునగాకు పొడి ఎలాంటి ప్రభావం చూపుతుంది..? జీర్ణ ఆరోగ్యానికి మునగాకు పొడి ఏ విధంగా తోడ్పడుతుంది? కీళ్ల వాపు లేదానొప్పులను తగ్గించడంలో మునగాకు పొడి ఉపయోగపడుతుందా..?అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డైటీషన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డిటి. దీప్తి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.