videos
పిల్లలకు ఇచ్చే రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి..?
సాక్షి లైఫ్ : కొన్ని టీకాల విషయంలో ఒకటి కంటే ఎక్కువ మోతాదులు ఎందుకు అవసరం? కిడ్స్ ఇచ్చే నార్మల్ వ్యాక్సిన్స్, కు అత్యవసర వ్యాక్సిన్స్ కు మధ్య తేడా ఏమిటి? ఏ వయస్సులో పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలి? టీకాలు పిల్లలకు సురక్షితమేనా? పిల్లలలో టీకాలు వేయించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? పిల్లలకి ఎన్ని మోతాదుల వ్యాక్సిన్ అవసరం? 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏ టీకాలు సిఫార్సు చేస్తారు..?పిల్లలకు ఇచ్చే టీకాల ప్రాముఖ్యత తెలుసా..? చిన్నారులకు మొదటి సంవత్సరంలో ఇవ్వాల్సిన టీకాలు..? పిల్లలకు పోలియో వ్యాక్సిన్‌ను ఎప్పుడు వేయాలి, ఎన్ని మోతాదులు వేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ డా. ఉషారాణి తోట సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
