videos
చర్మ సమస్యలు రాకుండా ఎలాంటి కేర్ అవసరం..?
సాక్షి లైఫ్ : ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే ఎం జరుగుతుంది..? ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? దేని కారణంగా స్కిన్ అలెర్జీలు తలెత్తు తాయి. యాంటీ ఏజింగ్ కోసం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యాంటీ ఏజింగ్ పద్దతులు ఎన్ని రకాలున్నాయి..? ఎలాంటి వారికి స్కిన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి..? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
