videos
ఆటిజం ఉన్న పిల్లలకు ఏ రకమైన మద్దతు అవసరం..?
సాక్షి లైఫ్ : ఆటిజం ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో సానుకూల మార్పులు ఎలా తీసుకురావాలి..? ఆటిజం గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం..?
ఆటిజం ఉన్న పిల్లలకు సహాయం అందించడానికి ఏ మార్గాలు ఉన్నాయి? ఆటిజం, న్యూరో సమస్యల మధ్య సంబంధం ఏమిటి..?
ఆటిజం గురించి కుటుంబం, సమాజం ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పీడియాట్రిషన్ డా. ఉషారాణి తోట సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే..? ఈ కింది వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
