సాక్షి లైఫ్ : స్టిచ్-ఫ్రీ ట్రీట్మెంట్ సంప్రదాయ ఆపరేషన్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్ లో నొప్పి ఉంటుందా? స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్‌కు తర్వాత రికవరీ టైమ్ ఎంత?ఎవరెవరు ఈ స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్‌కు అర్హులు? స్టిచ్-ఫ్రీ పైల్స్ చికిత్సకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా రిస్కులు ఉన్నాయా? స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్ నిజంగా పైల్స్‌ను పర్మినెంట్‌గా తొలగించగలదా? స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్‌కు హాస్పిటల్‌లో అడ్మిషన్ అవసరమా? స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్ తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? స్టిచ్-ఫ్రీ చికిత్స ఖర్చు ఎంత అవుతుంది? స్టిచ్-ఫ్రీ పైల్స్ సర్జరీ చేసిన తర్వాత పైల్స్ మళ్లీ రావచ్చా? పైల్స్ తిరిగి రాకుండా ఉండేందుకు ఏ లైఫ్‌స్టైల్ మార్పులు అవసరం? తీవ్రమైన పైల్స్ కేసులకు కూడా ఈ ట్రీట్మెంట్ సిఫార్సు చేస్తారా?స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్‌లో లేజర్ ఉపయోగిస్తారా?చికిత్స తర్వాత ఎన్ని రోజుల్లో నార్మల్ యాక్టివిటీస్ చేయవచ్చు? అనే అంశాలను గురించి ప్రముఖ ప్రాక్టాలజిస్ట్ డా. పల్లం ప్రవీణ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com