హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలాంటి మహిళలకు అవసరం..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : మెనోపాజ్ సమయంలో ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నిద్ర ఎలా ప్రభావితం అవుతాయి?మెనోపాజ్ సమయంలో ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ తగ్గించడానికి జీవనశైలి మార్పులు ఎంత ముఖ్యం?గుండె ఆరోగ్యం, ఎముక సాంద్రతతో సహా దీర్ఘకాలిక ఆరోగ్యాన్నిహార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలా ప్రభావితం చేస్తుంది..? మెనూ పాజ్ లక్షణాలకు హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ఇతర చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చా..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.