videos
యుక్తవయసులో ఎలాంటి శారీరక లక్షణాలు డిప్రెషన్ ను సూచిస్తాయి?
సాక్షి లైఫ్ : యువత పార్టీలు లేదా సమూహ కార్యకలాపాలు వంటి సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి..? సోషల్ మీడియాను ఉపయోగించడం లేదా తోటివారితో కమ్యూనికేట్ చేయడం పూర్తిగా ఆపివేశారా? టీనేజ్‌లోని డిప్రెషన్ వారి చదువు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? మీ పిల్లలు అకస్మాత్తుగా దేనిమీద ఏకాగ్రత చేయలేకపోతున్నారా..? పిల్లలు, టీనేజ్‌లలో డిప్రెషన్‌కు ప్రమాద కారకాలు..? టీనేజ్‌లో డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు ఏమిటి? టీనేజ్‌కు డిప్రెషన్ లేదా ఆందోళన వంటి మానసిక ఆరోగ్యసమస్యలు జన్యుపరంగా వస్తాయా..? పిల్లలు, యువతలో డిప్రెషన్ సంకేతాలు ఎలా ఉంటాయి..?
మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి..? తరచుగా తలనొప్పి, కడుపునొప్పి లేదా ఇతర శారీరక సమస్యలకు ప్రధాన కారణాలు..? నిద్రలేమి లేదా అధిక నిద్ర సమస్యలను ఎదుర్కొంటే ఏమౌతుంది..? మీ పిల్లలు వేరుగా ఒంటరిగా ఉంటున్నారా..? కుటుంబ సభ్యులతోగానీ, స్నేహితులతోగానీ సరిగా కలడం లేదా..? పిల్లలు, యువతలో డిప్రెషన్‌ను గుర్తించడం ఎలా..?అనే అంశాలకు సంబంధించి ప్రముఖ సైకియాట్రిస్ట్ డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి సాక్షి లైఫ్ కు మరిన్ని విశేషాలు అందించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు తెలుసుకోండి..
