వేసవిలో శక్తిని కాపాడుకోవడంలో ఆహారం ఏ పాత్ర పోషిస్తుంది?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : వేసవి వేడిని అధిగమించడానికి ఏ ఇంటి నివారణలు ప్రభావవంతంగా ఉంటాయి? వేసవిలో అధికంగా టీ, కాఫీ తాగడం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వేసవిలో కార్బోనేటేడ్ పానీయాలను ఎందుకు నివారించాలి? శరీరాన్ని చల్లబరచడానికి కొన్ని సహజ మార్గాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. రాహుల్ చిరాగ్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.