మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్లను ఎలా నియంత్రించవచ్చు..? 

షేర్ చేయండి:
మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్లను ఎలా నియంత్రించవచ్చు..? 

సాక్షి లైఫ్ : మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్లను నియంత్రించడం ఎలా? ఈస్ట్రోజెన్ తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉపయోగాలు? ఈస్ట్రోజెన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..ఎలాంటి జబ్బుల బారీన పడే ప్రమాదం ఉంది..?  ఆడవాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణాలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డా.లక్ష్మీ లావణ్య సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..హోమియోపతి మందులతో ఒత్తిడి తగ్గుతుందా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.