హోమియోపతి మందులతో ఒత్తిడి తగ్గుతుందా..?  

షేర్ చేయండి:
హోమియోపతి మందులతో ఒత్తిడి తగ్గుతుందా..?  

సాక్షి లైఫ్ : ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చాలామంది శారీరక సమస్యలతోపాటు మానసిక సమస్యలబారీన పడుతున్నారు. ఇలాంటివి హోమియోపతి మందులతో నయం అవుతాయా..? ఈ విధానంలో ఎలాంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి..? 

ఇది కూడా చదవండి.. డెంగ్యూ, మలేరియాలకు దివ్యౌషధం ఈ ఆకు..

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు హోమియోపతి మందులతో పరిష్కారం లభిస్తుందా..? అనే అంశాల గురించి హోమియో వైద్యనిపుణులు డా. సరిత సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.