నెలసరి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? పిల్లలు పుట్టిన తర్వాత ఎన్నాళ్లకు నెలసరి మొదలవుతుంది..? పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి ప్రధానకారణాలు..? పీరియడ్స్ టైమ్ లో ఎలాంటి వారిని నిరోధించాలి..? సిజేరియన్ తర్వాత ఎన్నాళ్లకు నార్మల్ పీరియడ్స్ మొదలవుతాయి..? నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..?
నెలసరి సమయంలో ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ తగ్గాలంటే ఏమి చెయ్యాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్టు డా. క్రాంతి శిల్ప సాక్షి లైఫ్ కు వివరించారు. మహిళల ఆరోగ్యం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియోను క్లిక్ చేసి ఆమె మాటలలోనే తెలుసుకోండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
