సాక్షి లైఫ్ : పూర్వ కాలంలో ఋషులు, మునులు తెల్లవారుజామున 4గంటలలోపే నిద్ర లేచి చన్నీళ్లతో స్నానం చేసేవాళ్లు. అలా తెల్లవారుజాము సమయం లో చన్నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నా యని అందుకే ఋషులు ఆ సమయంలో నదుల్లోను, సెలయేర్లలోనూ స్నానం చేసేవాళ్లు. ప్రస్తుతం చాలామంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో హీటర్లు, గీజర్లు తప్పనిసరి అయిపోయాయి.
ఇది కూడా చదవండి.. మష్రూమ్స్ తో హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
వేడినీళ్లు, చన్నీళ్లు ఈ రెండింటిలో వేటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? అనే విషయాలపై చాలా మందిలో అనేక డౌట్స్ ఉంటాయి. వేడి నీటితో స్నానం చేస్తే శరీరంలో అలసట పోతుందని కొందరు చెబుతుంటారు. మరికొందరేమో చన్నీటి స్నానం శరీరానికి చాలా మంచిదని అంటుంటారు. అసలు ఏ నీళ్లతో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది అనేది ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com