గర్భం లోపల బేబీ బరువుపెరగకుండా చూసుకోవడానికి గర్భిణీలు ఏమి చేయాలి..? 

షేర్ చేయండి:
గర్భం లోపల బేబీ బరువుపెరగకుండా చూసుకోవడానికి గర్భిణీలు ఏమి చేయాలి..? 

సాక్షి లైఫ్ : ఊబకాయం ఉన్న గర్భిణీలకు ఆహార నియమాలు ఎలా ఉండాలి?ఊబకాయం ఉన్న గర్భిణీకి సాధారణ ప్రసవం లేదా సి-సెక్షన్ ఏది సరైనది?ఊబకాయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రొఫెషనల్ (డాక్టర్ లేదా డైటిషియన్ సలహా ఎందుకు తీసుకోవాలి?ఊబకాయంతో ఉన్న గర్భిణీలు ఎలాంటి వ్యాయామాలు చేయడం మంచిది? గర్భిణీలు డాక్టర్ సూచించిన డైట్ ప్లాన్ పాటించడం ఎంత ముఖ్యం?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?

గర్భిణీగా ఉన్నప్పుడు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏం చేయాలి? ఊబకాయం ఉన్న గర్భిణీలు మంచినిద్ర వల్ల ఏమిటి లాభం?చలికాలంలో గర్భిణీలు డీహైడ్రేషన్ ను నివారించడానికి ఏం చేయాలి? గర్భిణీగా ఉన్నప్పుడు ఊబకాయం వల్ల రక్తపోటు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటే ఏమి చేయాలి? ఊబకాయం ఉన్న గర్భిణీకి ఆరోగ్యకరమైన బరువు పెరిగే మార్గాలు ఏంటి?

గర్భిణీగా ఉండగా ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల కలిగే ఆరోగ్యసమస్యలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ డైటిషియన్ డీటీ. దీప్తి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..

ఇది కూడా చదవండి.. శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.