యునాని వైద్యంలో ఏయే వ్యాధులు త్వరగా నయమవుతాయి..?  

షేర్ చేయండి:
యునాని వైద్యంలో ఏయే వ్యాధులు త్వరగా నయమవుతాయి..?  

 సాక్షి లైఫ్ : పురాతన వైద్య విధానాల్లో అందుబాటులో ఉన్నవాటిలో యునాని ఒకటి. యునాని చికిత్సకు అల్లోపతికి ఏంటి సంబంధం..? రెండు రకాల మందులు వేసుకోవచ్చా..? ఒక్కరకం వాడితే సరిపోతుందా..? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్  ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..  

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.