ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో క్యాన్సర్ కు చికిత్స ఉందా..?

షేర్ చేయండి:
ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో క్యాన్సర్ కు చికిత్స ఉందా..?

సాక్షి లైఫ్ : ఆక్యుపంచర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? చిన్న సూదితో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా..? ఎలా సాధ్యం..?  
70- 80 ఏళ్ళు పైబడిన వారిలో వచ్చే అనారోగ్య సమస్యలు ఆక్యుపంచర్ ద్వారా తగ్గుతాయా..? ఆక్యుపంచర్ వైద్య విధానం ఏ దేశానికి చెందింది..? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చిన్నారులకు కూడా పనిచేస్తుందా..? మధుమేహ సమస్య ఉన్నవారికి ఆక్యుపంచర్ లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..? 

ఇది కూడా చదవండి.. చక్కెర ఎందుకు ప్రమాదమంటే..?  

ఆక్యుపంచర్ వైద్య విధానంలో క్యేన్సర్ కు ట్రీట్మెంట్ ఉందా..?  అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..?  

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.