రేబిస్ అనేది ప్రాణాంతక వ్యాధా..?
సాక్షి లైఫ్ : రేబిస్.. ఈ పేరు వినగానే మనసులో ఒక భయం కలుగు తుంది. ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సోకితే ప్రాణాలను కాపాడటం దాదాపు అసాధ్యం. ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ సోలంకి (22) రేబిస్ కారణంగా మరణించడం ఈ వ్యాధి తీవ్రతను మరోసారి గుర్తు చేసింది. అతడిని ఒక కుక్క కరిచింది. అయితే, కొన్ని కారణాల వల్ల అతడికి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ తీసుకోలేకపోవడంతో వ్యాధి లక్షణాలు వేగంగా పెరిగి మరణానికి దారితీశాయి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..సరైన మార్గంలో శ్వాస తీసుకోకపోతే మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
ఇది కూడా చదవండి..ఏ ఆహారాలలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి అంటే..?
ఇది కూడా చదవండి..నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి..?
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆరోగ్య అధికారులు గ్రామాన్ని సందర్శించి, చాలా మందికి టీకాలు వేయడంతో పాటు రాబిస్ అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
రేబిస్ ఒక ప్రాణాంతక వైరల్ వ్యాధి. టీకాలు వేయడం, వ్యాధి సోకిన జంతువు కరిచిన తర్వాత సకాలంలో చికిత్స అందించడం ద్వారా దీనిని నివారించవచ్చు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి మరణిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
