National Dengue Day : వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో డెంగ్యూ నివారణకు ఎలాంటి చర్యలు అవసరం..?   

షేర్ చేయండి:
National Dengue Day : వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో డెంగ్యూ నివారణకు ఎలాంటి చర్యలు అవసరం..?   

సాక్షి లైఫ్ : వర్షాకాలం ప్రారంభం కావడంతో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని వాయు, సముద్ర, భూభాగాల పోర్టుల వద్ద మలేరియా నివారణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. ఈ చర్యలు డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

 

ఈ రోజు, మే 16తేదీన భారత్‌లో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహి స్తారు. ప్రభుత్వం ఈ సందర్భంగా డెంగ్యూ, చికుంగున్యా, జికా, ఎల్లో ఫీవర్ వంటి మలేరియా ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది.

డెంగ్యూ లక్షణాలు.. 

తీవ్రమైన జ్వరం

చర్మం పై ఎర్రటి మచ్చలు

తల నొప్పి

మోకాళ్లు, కండరాల నొప్పులు

వాంతులు, విరేచనాలు

నోటి రక్తస్రావం, ముక్కు రక్తస్రావం

నివారణ చర్యలు..? 

ఇంట్లో నిలిచిపోయిన నీటిని శుభ్రపరచడం

మస్కిటో నెట్‌లు ఉపయోగించడం

మస్కిటో రిపెలెంట్‌లను వాడడం

దోమలు నివసించేవీలు లేకుండా పరిశుభ్రంగా ఉంచడం.. 
 
డెంగ్యూ పై అవగాహన పెంచడం.. 

ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేసి డెంగ్యూ వ్యాప్తిని అరికట్టాలని కోరుతోంది. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, మస్కిటో నివారణ చర్యలను పాటించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా, వర్షాకాలం ప్రారంభం కావడంతో డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ప్రభుత్వ సూచనలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో ఈ వ్యాధుల వ్యాప్తిని అరికట్టడం సాధ్యమని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.