అధిక ఉష్ణోగ్రతలు కారణంగా పెరిగిన డీహైడ్రేషన్ డ్రింక్స్ విక్రయాలు..   

సాక్షి లైఫ్ : వేసవికాలంలో ఎండలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో, డీహైడ్రేషన్ డ్రింక్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ఓఆర్ఎస్), ఇతర శీతల పానీయాలకు డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకుంది. 

 

ఇది కూడా చదవండి..ఆల్కహాల్ వ్యసనం గురించి వెల్లడించకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌  సాధ్యం కాదా..? సుప్రీంకోర్టు కీలక  తీర్పు..

ఇది కూడా చదవండి..గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కళ్ళజోడు ధరించడం వల్ల కాలక్రమేణా కంటి చూపు బలహీన పడుతుందా..?

 

అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది, ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. దీంతో, జనం ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ బ్రాండ్లు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఉత్పత్తిని పెంచాయి. 

 ఈ ఏడాది వేసవిలో డీహైడ్రేషన్ డ్రింక్స్ అమ్మకాలు 30 నుంచి 40శాతం పెరిగాయి," అని ఓ ప్రముఖ ఫార్మసీ వ్యాపారి చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ డ్రింక్స్‌కు ఆదరణ పెరుగుతోందని వారు అంటున్నారు. ఎండల్లో ఎక్కువసేపు ఉండకుండా, తగినంత నీరు, ఓఆర్ఎస్ తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : health-news-updates health-news summer-season summer cool-water dehydration symptoms-of-dehydration summer-health summer-alert drinking high-temperature summer-heat energy-drink temperature highest-temperatures soft-drinks over-hydration doctors rehydration-drinks high-temperatures electrolyte-drinks
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com