కళ్ళజోడు ధరించడం వల్ల కాలక్రమేణా కంటి చూపు బలహీన పడుతుందా..?
సాక్షి లైఫ్ : క్యారెట్లు తినడం నిజంగా కంటి చూపును మెరుగుపరుస్తుందా? కంటి వ్యాయామాలు దృష్టిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయా? డిజిటల్ యుగంలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు? స్క్రీన్లు దృష్టికి శాశ్వత నష్టం కలిగిస్తాయా? కంటిశుక్లం లేదా గ్లాకోమా వంటి తీవ్రమైన కంటి పరిస్థితులను నివారించడం సాధ్యమేనా? ఎంత తరచుగా కంటి తనిఖీ చేయించుకోవాలి?
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
స్మార్ట్ ఫోన్లు, టీవీ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి కళ్ళకు హాని కలిగిస్తుందా..? దానిని ఎలా తగ్గించవచ్చు? కంటి అద్దాలు లేదా శస్త్రచికిత్స లేకుండా సహజంగా కంటి చూపును మెరుగుపరచవచ్చా? ఆరోగ్యకరమైన కళ్ళ కోసం ఏ ఆహారాలు ఉత్తమమైనవి..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డా. సీతారామ్ ఫణి కుమార్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
