ఇన్ హేలర్లు వాడాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది..?  

సాక్షి లైఫ్ : ఊపిరి తిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయంటే..? ఆస్తమా ఉన్నవాళ్లు ఏమేం తినకూడదు..? ఏమేం తినాలి..?  చిన్నపిల్లలకు ఆస్తమా వస్తే చికిత్స ఎలా..? ఆస్తమా ఎలాంటివారిలో వచ్చే అవకాశాలు న్నాయి..? బరువు పెరిగిన వారికి ఆస్తమా వస్తే మరింత జాగ్రత్తగా ఎందుకు ఉండాలి..?  

ఇది కూడా చదవండి.. బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?  


ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా.వినతి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : lungs-diseases asthma-children asthma-symptoms asthma lungs lungs-health inhalers world-asthma-day world-asthma-day-2024 asthma-day asthma-day-2024

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com