Types of Sarcoma : సార్కోమాలో ఎన్ని రకాలు ఉంటాయి..?
సాక్షి లైఫ్ : సార్కోమాలో ఎన్ని రకాలు ఉంటాయి? ఎముకల సార్కోమా (Osteosarcoma) మరియు మృదు కణజాల సార్కోమా (Soft tissue sarcoma) మధ్య ప్రధాన తేడా ఏమిటి?ఎముకల క్యాన్సర్ వస్తే కచ్చితంగా ఆ కాలు లేదా చేతిని తొలగించాల్సిందేనా? ఆధునిక వైద్యంలో అవయవాలను రక్షించే (Limb-salvage surgery) సర్జరీలు ఎంతవరకు సాధ్యం? సార్కోమా చికిత్సలో కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్ (Radiation) పాత్ర ఏమిటి? వీటిని సర్జరీకి ముందు ఇస్తారా లేదా తర్వాత ఇస్తారా? ఆటలు ఆడేటప్పుడు (Sports injuries) తగిలే గాయాల నొప్పులకు, సార్కోమా వల్ల వచ్చే నొప్పులకు మధ్య వ్యత్యాసం ఎలా గుర్తించాలి?
సాధారణ పెయిన్ కిల్లర్స్ (Painkillers) వాడినా తగ్గని తీవ్రమైన ఎముకల నొప్పి ఉంటే వెంటనే ఏ స్పెషలిస్ట్ డాక్టర్‌ను (Orthopedic Oncologist) కలవాలి?ఎముకల క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు, ముఖ్యంగా ఊపిరితిత్తులకు (Lungs) వేగంగా వ్యాపిస్తుందని అంటారు.. దీన్ని ముందే పసిగట్టడం ఎలా?
బయాప్సీ (Biopsy) చేస్తే క్యాన్సర్ మరింత వేగంగా ఇతర భాగాలకు వ్యాపిస్తుందనే అపోహలో నిజమెంత? సార్కోమా నిర్ధారణకు బయాప్సీ ఎందుకు కీలకం?
సార్కోమా చికిత్స పూర్తయిన తర్వాత మళ్లీ క్యాన్సర్ రాకుండా ఉండటానికి (Relapse) ఎలాంటి జాగ్రత్తలు, ఫాలో-అప్ (Follow-up) పరీక్షలు అవసరం? పెరుగుతున్న పిల్లలు, యువతలో (ముఖ్యంగా 10-25 ఏళ్ల మధ్య) వచ్చే ఎముకల క్యాన్సర్‌ను గుర్తించడంలో తల్లిదండ్రులు ఎలాంటి అప్రమత్తత వహించాలి?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఎముకల క్యాన్సర్ బాధితులు త్వరగా కోలుకోవడానికి పోషకాహారం (Diet & Nutrition) మానసిక స్థైర్యం (Psychological support) ఎంతవరకు సహాయపడతాయి..?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
