జంక్ ఫుడ్ అధిక వినియోగం వల్ల మధుమేహం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జంక్ ఫుడ్ పై అవగాహన పెంపొందించడానికి ఏమేం చేయాలి..? అధిక బరువు సమస్య జంక్ ఫుడ్ తీసుకోవడం వల్లే వస్తుందా..? జంక్ ఫుడ్ లో ఉన్న హానికరమైన పదార్థాలు శరీరంలో ఎలాంటి రుగ్మతలను కలిగిస్తాయి? సుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న జంక్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? జంక్ ఫుడ్ వల్ల ఈ రోగాలు వస్తాయి..? జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల లివర్ సమస్యలు ఎందుకు వస్తాయి..? జంక్ ఫుడ్ తినడం వల్ల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? 

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం.. 

ఇది కూడా చదవండి..పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు డేంజర్

జంక్ ఫుడ్ లో ఉండే సంతృప్తి కొవ్వులు గుండెకు హాని కలిగిస్తాయా..? మెటబొలిజం సమస్యలు దేనికారణంగా వస్తాయి..? ఫ్యాటీ లివర్ వ్యాధి ఎలాంటి అలవాట్ల కారణంగా వస్తుంది..? ప్రిజర్వేటివ్స్ ఉన్న హానికర పదార్థాలు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?పిల్లల పెరుగుదల, మానసిక ఆరోగ్యం జంక్ ఫుడ్ వల్ల ఎలా ప్రభావితమ వుతుంది..? జంక్ ఫుడ్ వినియోగం వల్ల పోషకాహార సమస్యలు తలెత్తుతాయా..?అనే అంశాలను గురించి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వాసిరెడ్డి అమర్ నాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.