శిశువుల్లో బ్రాంకైటిస్ ను నిర్మూలించే సరికొత్త ఔషధం..
సాక్షి లైఫ్ : చిన్నారులను బ్రాంకైటిస్ నుంచి రక్షించేందుకు అభివృద్ధి చేసిన లాంగ్-యాక్టింగ్ యాంటీబాడీ నిర్‌సేవిమాబ్, ఆసుపత్రులకు వచ్చే కేసులను సగానికి తగ్గించగలదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన శిశువుల ఆరోగ్యంలో ఒక విప్లవాత్మక అడుగుగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
అధ్యయనం ప్రాముఖ్యత..
"లాన్సెట్ రీజినల్ హెల్త్ – యూరోప్" జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం, "ఆర్ఎస్ విని నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషించిందని అధ్యయన బృందం తెలిపింది. దీని అమలుకు వివిధ విధానాలు అనుసరిస్తున్న దేశాలను పోల్చి చూసింది. దీంతో చిన్నారులను బ్రాంకైటిస్ నుంచి రక్షించేందుకు అభివృద్ధి చేసిన లాంగ్-యాక్టింగ్ యాంటీబాడీ నిర్‌సేవిమాబ్ మంచి పనితీరు చూపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
