సాక్షి లైఫ్ : కెరీర్‌లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి?ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి? జీవితంలో డబ్బును ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి? వైవాహిక జీవితంలో వచ్చే చిన్న గొడవలను ఎలా పరిష్కరించుకోవాలి? సుదీర్ఘ, సంతోషకరమైన దాంపత్య జీవితానికి రహస్యాలు ఏమిటి..?