ORS Myths, Facts: ఓఆర్ఎస్ తాగితే వెంటనే శక్తి వస్తుందన్నది నిజమేనా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఓఆర్ఎస్ కేవలం డయేరియా వచ్చినప్పుడు మాత్రమే తాగాలా..?ఓఆర్ఎస్ అనేది ఎనర్జీ డ్రింక్ కింద పరిగణించవచ్చా..? ఎక్కువ ఓఆర్ఎస్  తాగితే మరింత త్వరగా కోలుకుంటామా..? పిల్లలకు మాత్రమే ఓఆర్ఎస్  అవసరమా, పెద్దలకు అవసరం లేదా..?వేడి నీళ్లలో ఓఆర్ఎస్ కలిపి తాగితే మంచిదా..? ఓఆర్ఎస్ రోజూ తాగితే శరీరానికి హాని కలుగుతుందా..? ఓఆర్ఎస్ లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు తాగకూడదా..?

ఓఆర్ఎస్ స్థానంలో జ్యూస్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ తాగితే సరిపోతుందా..? ఓఆర్ఎస్  తాగితే వాంతులు ఆగిపోతాయా..? హోమ్‌మేడ్ ఓఆర్ఎస్  కూడా ప్యాకెట్ఓఆర్ఎస్ లాగే ప్రభావవంతమా..? ఓఆర్ఎస్ తాగితే జ్వరం తగ్గుతుందన్నది మిథ్‌నా ఫ్యాక్టా..? స్పోర్ట్స్ ఆడిన తర్వాత ఓఆర్ఎస్ తాగడం మంచిదా..?

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

ఓఆర్ఎస్ ను ఒకసారి కలిపితే ఎంత సేపు వాడుకోవచ్చు..? ఓఆర్ఎస్ పిల్లలకు రుచిగా ఉండాలంటే చక్కెర ఎక్కువ కలపవచ్చా..? అనే అంశాలను ప్రముఖ పీడియాట్రిషన్ డా. శివరంజని సంతోష్ సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.