Unani Medicine : యునానీ వైద్య విధానంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుకోవడానికి ఎలాంటి మందులు ఉన్నాయి..?
సాక్షి లైఫ్ : యునానీ మందులను ఇంటి చిట్కాలుగా (Home Remedies) సొంతంగా వాడొచ్చా? లేక నిపుణుల సలహా తప్పనిసరా?యునానీ వైద్యంలో 'హిజామా' (కపింగ్ థెరపీ) ప్రాధాన్యత ఏంటి? ఇది ఏయే రోగాలకు పనిచేస్తుంది? యునానీ వైద్యం కేవలం మూలికలపైనే ఆధారపడి ఉంటుందా? లేక లోహాలు, ఖనిజాలను కూడా వాడుతారా?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
మోకాళ్ళ నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలకు యునానీలో ఎలాంటి ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? యునానీ మందులు వాడేటప్పుడు అల్లోపతి మందులను అకస్మాత్తుగా ఆపేయవచ్చా? యునానీ వైద్యం శరీరంలోని 'నలుగు తత్వాల' (Humors) మీద ఆధారపడి ఉంటుందని అంటారు కదా, అసలు ఆ తత్వాలు ఏంటి? జుట్టు రాలడం, చర్మ సమస్యలకు యునానీలో శాశ్వత పరిష్కారం ఉందా?
సర్జరీ అవసరం పడే జబ్బులకు యునానీ వైద్యం ద్వారా పరిష్కారం లభిస్తుందా? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
