చిన్నారులకు ఎన్నాళ్ల వరకూ తల్లి పాలు ఇవ్వవచ్చు..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తల్లిపాలకు బదులు ఏమేమి ఇవ్వొచ్చు..? పెద్దవాళ్లు తీసుకునే ఆహారాన్ని చిన్నారులకు పెట్టొచ్చా..? అసలు చిల్డ్రన్స్ కు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..? ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదు..? చిన్నపిల్లలకు ఎన్నాళ్ల వరకూ తల్లి పాలు ఇవ్వవచ్చు..?  ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నారులకు ఎలాంటి ఫుడ్ అందించాలి..? చిల్డ్రన్స్ కు చికెన్ పెట్టకూడదా..? పెడితే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  

అనే అంశాలను గురించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ హాస్పిటల్ సూపరిండెంట్ డా.తోట ఉషారాణి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.