చిన్నారుల హెల్తీ ఫుడ్ కు సంబంధించిన డబ్ల్యూహెచ్ఓ, ఎన్ఐఎన్ సూచించిన మార్గదర్శకాలు..
సాక్షి లైఫ్ : హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలను ఈ సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. 2 సంవత్సరాల లోపు పిల్లలకు చక్కెర అస్సలు ఇవ్వకూడదని ఎన్ఐఎన్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
అలాగే, పెద్దలు, పిల్లలు ఇద్దరివిషయంలోనూ చక్కెర కలిపిన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేస్తోంది. ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా పిల్లలు, మహిళల పోషకాహార స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
ఉదయం స్నాక్స్, హాట్ కుక్డ్ మీల్స్‌లో వడ్డించే తీపి వంటకాల సంఖ్యను తగ్గించాలని, అనుబంధ పోషకాహారం ఉత్పత్తికి ఉపయోగించే పదార్థాలు సురక్షితంగా ఉండాలని, ఆహార భద్రత,ప్రమాణాల నిబంధనలు, 2011కి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
