Cough at Night : చిన్నారుల్లో రాత్రి సమయంలో దగ్గు ఎందుకు ఎక్కువగా వస్తుంది..? 

షేర్ చేయండి:
Cough at Night : చిన్నారుల్లో రాత్రి సమయంలో దగ్గు ఎందుకు ఎక్కువగా వస్తుంది..? 

సాక్షి లైఫ్ : దీర్ఘకాలంగా రాత్రి దగ్గు ఉంటే ఏ పరీక్షలు చేయించాలి?రాత్రి దగ్గు ఉన్నప్పుడు ఏ ఆహారాలు తీసుకోకూడదు? దగ్గు సిరప్స్ నిజంగా రాత్రి దగ్గును తగ్గిస్తాయా? ఆస్తమా ఉన్నవారికి రాత్రి దగ్గు ఎందుకు ఎక్కువగా ఉంటుంది? పడుకున్న వెంటనే దగ్గు మొదలవ్వడానికి కారణం ఏమిటి? యోగా లేదా శ్వాస వ్యాయామాలు దగ్గు తగ్గించడంలో సహాయ పడతాయా..? రాత్రిపూట దగ్గు వస్తే అది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతమేనా..?

నిద్రలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం దగ్గుకు కారణమా?పొగతాగడం లేదా పాసివ్ స్మోకింగ్ వల్ల రాత్రి దగ్గు పెరుగుతుందా? ఎక్కువగా తినడం వల్ల రాత్రి దగ్గు వస్తుందా? పడుకునే ముందు పాలు తాగితే దగ్గు పెరుగుతుందా? రాత్రి దగ్గుతో నిద్రలేమి సమస్యలు వస్తాయా? పిల్లల్లో రాత్రి దగ్గు వస్తే తల్లిదండ్రులు ఏమి గమనించాలి? వాతావరణ మార్పులు దగ్గుపై ఎలా ప్రభావం చూపిస్తాయి? గది వాతావరణం (దుమ్ము, చల్లదనం) దగ్గుపై ప్రభావం చూపు తుందా?

ఎయిర్ కండీషనర్ వాడటం వల్ల రాత్రి దగ్గు పెరుగుతుందా?గొంతు ఎండిపోవడం వల్ల దగ్గు వస్తుందా? రాత్రి దగ్గు, గొంతు మంట మధ్య సంబంధం ఏమిటి? సైనస్ సమస్యల వల్ల రాత్రిపూట దగ్గు వస్తుందా? జలుబు లేకపోయినా రాత్రి దగ్గు ఎందుకు వస్తుంది? గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వల్ల దగ్గు వస్తుందా?రాత్రి దగ్గు తగ్గించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ఇంట్లోనే రాత్రి దగ్గును తగ్గించే మార్గాలు ఏమిటి? రాత్రి దగ్గు తగ్గించడానికి పడుకునే పొజిషన్ ఎలా ఉండాలి?

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

 

దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది ప్రమాదమా?  పగలు బాగానే ఉండి రాత్రి కాగానే దగ్గు ఎందుకు వస్తుంది? రాత్రిపూట దగ్గు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? నిద్రపోతున్నప్పుడు దగ్గు ఎందుకు ఎక్కువ అవుతుంది? రాత్రి దగ్గు వస్తే అది ఏ వ్యాధికి సంకేతం? అలర్జీ వల్ల రాత్రిపూట దగ్గు వస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.నవీన్ సారధి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.