మానసిక అనారోగ్యాన్ని జన్యుపరమైన అంశాలు ఎలా ప్రభావితం చేస్తాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జన్యువుల వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయా..? పెరిగే వాతావరణం, ఆలోచనా విధానంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి..? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కు ప్రధాన కారణాలు..? ఐక్యూ కి మానసిక సమస్యలకు కారణాలు..? ఇంట్లో తల్లిదండ్రులు గొడవల వల్ల కూడా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయా..? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనస్సు పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..? 

ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? 

హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనస్సు పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..? పిల్లల్లో మానసిక రుగ్మతలకు కారణాలేంటి..? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ సైక్రియాటిస్టు డా. హృషికేశ్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

 ఇది కూడా చదవండి.. పార్కిన్సన్స్ నివారణకు ఏమేం చేయాలి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.